: 'సమైక్య సభ'కు సీపీఎం రాఘవులుకు ఆహ్వానం
ఈ నెల 7న హైదరాబాదులో నిర్వహించనున్న సమైక్యాంధ్ర సభకు రావాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులుకు ఆహ్వానం అందింది. దీనిపై స్పందించిన ఆయన.. సభకు హాజరవ్వాలా? వద్దా? అన్న దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.