: సీఐసీ సభ్యులకు న్యాయ నేపథ్యం లేకున్నా ఓకే: సుప్రీం


న్యాయనేపథ్యం లేని వారిని కూడా సమాచార కమిషనర్లు(సీఐసీ)గా నియమించుకునేందుకు సుప్రీంకోర్టు సమ్మతించింది. హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులను మాత్రమే సీఐసీ సభ్యులుగా నియమించాలంటూ లోగడ ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం వెనక్కి తీసుకుంది. ఇది చట్టంలో చోటుచేసుకున్న పొరపాటని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే, సైన్స్ అండ్ టెక్నాలజీ, మీడియా రంగంలోని వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. చట్టాలతో ముడిపడి ఉన్న క్లిష్టమైన కేసులను న్యాయ నిపుణులకు నివేదించాలని పేర్కొంది.

  • Loading...

More Telugu News