: వెయ్యి రూపాయల జీవోను పునఃపరిశీలించాలి: హైకోర్టు


నో పార్కింగ్ స్థలంలో వాహనాన్ని నిలిపితే వెయ్యి రూపాయల జరిమానాకు సంబంధించిన జీవోను పునఃసమీక్షించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవోపై ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నో పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు నిలిపితే వెయ్యి రూపాయల జరిమానా విధించే జీవోను ప్రభుత్వం వెలువరించింది.

  • Loading...

More Telugu News