: ముంబయిలో మరో అత్యాచారం


దేశ ఆర్ధిక రాజధాని ముంబయి అత్యాచారాలకు నెలవులా మారుతోందా? పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వారం రోజుల కిందట ముంబయిలో ఓ మహిళా ఫోటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే ఇటువంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా ఇక్కడి ఓషివరా ప్రాంతంలో అభంశుభం తెలియని నాలుగు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News