: లోక్ సభ రేపటికి వాయిదా 02-09-2013 Mon 14:31 | లోక్ సభ రేపటికి వాయిదా పడింది. వాయిదా అనంతరం రెండు గంటలకు ప్రారంభమైన సభ కేవలం పదినిమిషాలు మాత్రమే సజావుగా సాగింది. అనంతరం రేపటికి వాయిదా పడింది.