: జేఏసీ, ఎపీఎన్జీవోలతో తాత్కాలిక కమిటీ ఏర్పాటు


సీమాంధ్రలోని అన్ని జేఏసీలు, ఏపీఎన్జీవోలతో కలిపి 'సమైక్య రాష్ట్ర పరిరక్షణ కమిటీ' పేరుతో తాత్కాలిక కమిటీ ఏర్పాటైంది. కమిటీకి తాత్కాలిక అధ్యక్షుడిగా ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 7న హైదరాబాద్ లో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరిట జరగనున్న సభ వరకు ఈ కమిటీ కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News