: జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కు పోలీసు కస్టడీ


మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కు ఆత్మకూరు జూనియర్ సివిల్ కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ మేరకు ఆయనను న్యాయస్థానం పోలీసులకు అప్పగించింది. సోదరుడు జగన్ మోహన్ హత్య కేసులో గతనెలలో ఎమ్మెల్యే లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో మరో ముగ్గురు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు.

  • Loading...

More Telugu News