: కృష్ణా నదిలో ముగ్గురి గల్లంతు


కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి విజయవాడ రాజీవ్ నగర్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News