: మెరీనా బీచ్ వద్ద రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్ధులు గల్లంతు


చెన్నై మెరీనా బీచ్ వద్ద సముద్రంలో మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు అనంతపురం జిల్లా పామిడికి చెందిన హరినాధ్ కాగా, మరొకరు కర్నూలు జిల్లా వాసిగా గుర్తించారు.

  • Loading...

More Telugu News