: మళ్ళీ పిటిషన్ వేసిన విజయమ్మ


ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న జగన్ వెంట ఉండేందుకు అనుమతించాలని వేసిన మెమో తిరస్కరణకు గురికావడంతో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సీబీఐ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సాయంత్రం పిటిషన్ దాఖలు చేయగా, దానిపై నిర్ణయాన్ని కోర్టు రేపటికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News