: పార్లమెంటులో ప్రధానిని కలిసిన విజయమ్మ, మేకపాటి


ఢిల్లీ వెళ్లిన వైస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఎంపీ మేకపాటి ఇతర పార్టీ నేతలు ఈ రోజు పార్లమెంటులో ప్రధానమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించిన వారు, సీమాంధ్రులకు న్యాయం చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News