: నాంపల్లి రైల్వేస్టేషన్ కు బాంబు బెదిరింపు


గత రెండు రోజులుగా హైదరాబాదులో బాంబుల కలకలం చెలరేగుతోంది. తాజాగా నాంపల్లి రైల్వేస్టేషన్లో బాంబు ఉన్నట్టు బెదిరింపులు రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిన్న మూడు చోట్ల బాంబులు పెట్టామని బెదిరింపులు రాగా పోలీసులు జాగిలాలతో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News