: మరో కార్మికుడి మృతి.. కొనసాగుతున్న ఆందోళన


విశాఖపట్నంలోని హెచ్ పీసీఎల్ రిఫైనరీలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఒప్పంద కార్మికుడు ఈ ఉదయం మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరుకుంది. మరోవైపు, మృతి చెందిన వారి పేర్లను ప్రకటించి, పరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ హెచ్ పీసీఎల్ కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News