: ఆ ఐదుగురిదీ అత్యాచారాల నేర చరిత్ర


ముంబైలో నాలుగు రోజలు కిందట మహిళా జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం చేసిన ఐదుగురు నిందితులు గతంలోనూ పలువురు మహిళలపై అలాంటి దాడులకు పాల్పడ్డ విషయం విచారణలో వెల్లడైంది. ఐదుగురు నిందితులలో ఒకడైన విజయ్ జాదవ్ పోలీసుల ఎదుట నిజాలు కక్కాడు. గతంలోనూ తాము ఇలాగే పలువురిపై అత్యాచారం చేసి బయటపడ్డామని విజయ్ తెలిపాడు. అత్యాచారం చేసిన ప్రతిసారి దానిని వారు వీడియోలో చిత్రీకరించేవారట. దీంతో మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడిని కూడా చిత్రీకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News