: 72 గంటల పాటు స్తంభించిపోనున్న అనంతపురం


అనంతపురం జిల్లాలో నేటి నుంచి 72 గంటల పాటు సంపూర్ణ బంద్ జరగనుంది. సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా బంద్ తలపెట్టారు. దుకాణాలు మూతబడ్డాయి. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్యాంకులు కూడా తెరచుకునే అవకాశాలు లేవు.

  • Loading...

More Telugu News