: ఏపీఎన్జీవో భవన్ లో సీమాంధ్ర నేతల భేటీ


ఏపీఎన్జీవో భవన్ లో హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రకు చెందిన పలువురు నేతలు సమావేశమయ్యారు. సెప్టెంబర్ 7 న ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినిధులు చర్చించారు. పలు కాలనీల్లో స్థిరపడ్డ సీమాంధ్ర ప్రజలంతా బహిరంగ సభకు తరలివచ్చి సమైక్యవాణి వినిపించాలని పిలుపునిచ్చారు. భారీ ఉద్యమం చేస్తే తప్ప ఉపయోగం ఉండదని, ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి సంఘటితంగా శక్తిని చాటాలని సూచించారు. జంటనగరాల్లో 40 లక్షల మంది సీమాంధ్రులు ఉన్నారని సమైక్య సమర క్షేత్రంలో అందరూ భాగస్వాములు కావాలని ఎపీఎన్జీవోలు కోరారు.

  • Loading...

More Telugu News