: ఆధిక్యంలో పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్


ఖమ్మం, వరంగల్, నల్గగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ తొలి రౌండ్లో ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు నల్లగొండలో జరుగుతోంది. 

  • Loading...

More Telugu News