బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు మౌలానా అజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాను ప్రధానం చేసింది. ఈ పట్టాను అమీర్ తరపున తల్లి వహీదా బేగం ఈరోజు స్వీకరించారు.