: బెంగాల్ క్రికెట్ కోచింగ్ కమిటీ ఛైర్మన్ గా గంగూలీ


మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ క్రికెట్ కోచింగ్ కమిటీ ఛైర్మన్ గా నియమితుడయ్యాడు. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉండనున్నారని వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. దీనిపై బీసీసీఐ ఛైర్మన్ జగ్ మోహన్ దాల్మియా మాట్లాడుతూ.. ప్రస్తుతానికి బెంగాల్ కమిటీని అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై ఆ కమిటీతో చర్చిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News