: జైలులో జగన్ తో భారతి ములాఖత్


చంచల్ గూడ జైలులో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన భార్య భారతి ములాఖత్ అయ్యారు. విజయమ్మ దీక్ష భగ్నం, అనంతర పరిస్థితులు, సమైక్యాంధ్ర ఉద్యమం గురించి వివరించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News