: మధ్యాహ్నం చిరు నివాసంలో సీమాంధ్ర నేతల భేటీ


న్యూఢిల్లీలోని కేంద్రమంత్రి చిరంజీవి నివాసంలో ఈ మధ్యాహ్నం సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు భేటీ కానున్నారు. నిన్న లోక్ సభలో ఎనిమిది మంది సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ పై విచారం వ్యక్తం చేసిన చిరు వారి ఆందోళన సమంజసమైనదేనని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిణామాలపై, పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News