: మార్షల్స్ సాయంతో టీడీపీ ఎంపీలను బయటకు పంపేందుకు యత్నం
లోక్ సభ వాయిదా అనంతరం అక్కడే ఆందోళన కొనసాగిస్తున్న సీమాంధ్ర టీడీపీ ఎంపీలను బయటకు పంపేందుకు మార్షల్స్ యత్నిస్తున్నారు. సభ నుంచి బయటికి వెళ్లాలని భద్రతా సిబ్బంది ఎంత విజ్ఞప్తి చేసినప్పటికీ ఎంపీలు వినడం లేదు. అక్కడే ఉండి ఆందోళన కొనసాగిస్తున్నారు.