: కేవీపీ నివాసంలో సీమాంధ్ర నేతల భేటీ
రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు నివాసంలో ఢిల్లీలో సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అంశం లోక్ సభను కుదిపేయడంతో ఏడుగురు ఎంపీలను సస్పెండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం, అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి కమల్ నాథ్ ప్రతిపాదించడం వంటి పలు అంశాలపై నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.