: ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప 22-08-2013 Thu 14:11 | తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల వ్యవసాయ శాఖ ఏడీ నాగమణమ్మ అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కారు. 30 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఆమె దొరికిపోయారు. దీంతో ఆమెను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.