టీడీపీ నేత నందమూరి హరికృష్ణ రాజీనామా ఆమోదం పొందింది. ఈ ఉదయం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఛైర్మన్ హమీద్ అన్సారీకి ఆయన లేఖను సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్టు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు