: ఈశ్వరీబాయి నేటి తరానికి ఆదర్శం: ముఖ్యమంత్రి


అట్టడుగు వర్గాల వారికి మంత్రి గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి చేసిన సేవలు ఎనలేనివని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆమె స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

2013 ఏడాదికి గాను ఈ అవార్డు
ను కేంద్ర మంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్య వల్లనే సమాజంలో అన్ని వర్గాల మధ్య అసమానతలు తొలగిపోతాయని అన్నారు.

  • Loading...

More Telugu News