: సినీ జర్నలిస్ట్ బాబూరావు కన్నుమూత


ప్రముఖ తెలుగు సినీ జర్నలిస్టు లగడపాటి బాబూరావు అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న బాబూరావు హైదరాబాదులో ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో యూసుఫ్ గూడలోని ఆయన నివాసం వద్ద విషాద వాతావరణం నెలకొంది. బాబూరావు మృతి పట్ల సినీ ప్రముఖులు, పాత్రికేయులు సంతాపం తెలియజేశారు.

  • Loading...

More Telugu News