: రూ.270కోట్లను దాటేసిన షారూక్ 'ఎక్స్ ప్రెస్'


షారూక్ ఇంద్రజాల మహేంద్ర జాల మార్కెటింగ్ వ్యూహం 'చెన్నై ఎక్స్ ప్రెస్' కు ఎంతో తోడ్పడుతోంది. షారూక్, దీపిక నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 270 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఈ నెల 9న విడుదలైన సంగతి తెలిసిందే. రెండు వారాల్లోనే ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టడం మామూలు విషయం కాదు. ఈ వరుస చూస్తుంటే మరో వారంలో షారూక్ 'ఎక్స్ ప్రెస్' సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయం.

  • Loading...

More Telugu News