: హైటెక్ సిటీ నిర్మాణ రూపశిల్పి కన్నుమూత


హైటెక్ సిటీ నిర్మాణ రూపశిల్పి, ఎల్ అండ్ టీ మాజీ ఛైర్మన్ అనుమోలు రామకృష్ణ (74)మంగళవారం అర్ధరాత్రి గుండె పోటుతో కన్నుమూశారు. చెన్నై నుంచి సోమవారం నగరానికి వచ్చిన ఆయన గచ్చిబౌలిలోని ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్ లో ఉన్నట్టు సమాచారం. మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో వెంటనే బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

  • Loading...

More Telugu News