: పార్లమెంటులో ఆందోళన చేసిన సభ్యులపై సస్పెన్షన్ వేటు
పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళన చేసిన సభ్యులను సస్పెండ్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారిపై వేటు పడనుంది. సమావేశాలు మొదలైన రోజు నుంచి పలు అంశాలపై నిరసన వ్యక్తం చేసి సభా కార్యక్రమాలకు భంగం కలిగించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.