: ఎంసెట్ తొలి రోజు కౌన్సిలింగ్ కు ఐదు వేలమందికి పైగా హాజరు


ఎంసెట్ కౌన్సిలింగ్ లో తొలి రోజు 15,000 మందిని పిలవగా 5,236 మంది మాత్రమే హాజరయ్యారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి 1,600 మంది విద్యార్ధులు కౌన్సిలింగ్ కు హాజరైనట్లు అధికారులు తెలిపారు. సీమాంధ్రలో చెలరేగుతున్న ఆందోళనలతో, సమైక్యాంధ్రకు మద్దతుగా పలు కేంద్రాల్లో సిబ్బంది కౌన్సిలింగ్ బహిష్కరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News