: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెకు సిద్ధం


సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రం చేస్తోంది. ఏపీఎన్జీవోలు ప్రజలతో మమేకమై ఉద్యమంలో పాల్గొంటుండడంతో వీరు కూడా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. దీంతో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఎల్లుండి ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చే యోచనలో ఉంది. వచ్చే నెల 2 నుంచి వీరు సమ్మె చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News