: అధిష్ఠానం నుంచి కిరణ్ కు పిలుపు


ఢిల్లీ రావాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపువచ్చింది. దాంతో, కిరణ్ రేపు ఉదయం హస్తిన వెళుతున్నారు. ఢిల్లీకి చేరుకున్న అనంతరం ఆయన పార్టీ పెద్దలను కలవనున్నారు. రేపు సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు ఆంటోనీ కమిటీతో భేటీ కానున్న నేపథ్యంలో సీఎం కూడా ఆ సమావేశంలో పాల్గొనవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News