: ఈ నెల 22న తెలంగాణ సచివాలయ ఉద్యోగుల మౌన ప్రదర్శన
సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన విరమించాలని కోరుతూ ఈ నెల 22న తెలంగాణ సచివాలయ ఉద్యోగులు మౌన ప్రదర్శన నిర్వహించనున్నారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన చేపడుతున్నట్లు సంఘం అధ్యక్షుడు నరేంద్రరావు కోరారు. ఇరుప్రాంతాల మధ్య సత్సంబంధాలు చెడిపోకుండా సహకరించాలని ఆయన చెప్పారు.