: శంకర్రావు సోదరుడు అరెస్ట్
మాజీమాంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు సోదరుడు దయానంద్ ను భూ కబ్జా కేసులో ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్ నగర్ లోని జెమినీ కాలనీలో దయానంద్ భూ కబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో, ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలోనూ అన్న శంకర్రావుతో పాటు సోదరుడిపై కూడా ఆరోపణలు వచ్చాయి.