: డబ్బుకోసం రసాయనాలతో పేలుడు.. ముగ్గురి అరెస్టు


గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ ఇంటివద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి యజమాని నుంచి 30 లక్షల రూపాయలు రాబట్టేందుకు నిందితులు రసాయనాలతో పేలుడుకు పాల్పడ్డారని గుంటూరు రూరల్ ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. అరెస్టైన వారిలో ఓ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఉన్నట్టు ఎస్పీ తెలిపారు.

  • Loading...

More Telugu News