: ఢిల్లీకి పయనమైన ప్రధాని 24-02-2013 Sun 13:37 | ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్న ప్రధాని గవర్నర్, సీఎం, మంత్రులు, డీజీపీ, ఉన్నతాధికారులతో భేటీ అయి వారితో పలు అంశాలపై చర్చించారు.