: జేఎండీకి వ్యతిరేకంగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
హైదరాబాదులో ఏపీ ట్రాన్స్ కో జేఎండీ రమేశ్ బాబుకు వ్యతిరేకంగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమ విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదని రమేశ్ బాబుకు వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు. తమపై తీవ్ర వివక్ష చూపిస్తున్నారంటూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.