: మోపిదేవికి మళ్లీ చుక్కెదురు


మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు సీబీఐ కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మోపిదేవి పిటిషన్ ను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దీంతో మోపిదేవి తీవ్ర నిరాశకు లోనయ్యారు. గత కొంతకాలంగా మోపిదేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు.

  • Loading...

More Telugu News