: పత్రికా సంపాదకులతో బాబు భేటీ


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పత్రికా సంపాదకులతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు హైదరాబాదులోని తన నివాసంలో ఈ మధ్యాహ్నం సమావేశం ఏర్పాటు చేశారు. విభజనపై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన మేధావులు, ఆయా రంగాలకు చెందిన నిపుణుల అభిప్రాయాలను తీసుకోవాలని బాబు నిర్ణయించారు. ఈ క్రమంలో బాబు తొలుత పత్రికా సంపాదకులతో సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News