: దర్శకుడు వీరు.కె పై చీటింగ్ కేసు


సినీ దర్శకుడు వీరు.కె పై చీటింగ్ కేసు నమోదైంది. 'మైక్ టెస్టింగ్ 123' సినిమా హక్కుల్ని ఇస్తానని తనను మోసం చేశారని జానీ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో జానీ.. దర్శకుడు వీరు.కె పై ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు ఈమేరకు కేసు నమోదు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News