: డిప్యూటీ సీఎంను కలిసిన టి-విద్యుత్ ఉద్యోగుల జేఏసీ


డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఈ ఉదయం కలిసింది. ఈ సందర్భంగా విద్యుత్ రంగంపై సీఎం చేసిన వ్యాఖ్యలపై నిజానిజాలను జేఏసీ అధ్యక్షుడు రఘు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి దామోదర హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News