: దుర్గాశక్తి సస్పెన్షన్ పై దాఖలైన పిల్ కొట్టివేత


ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్ పాల్ సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. మసీదు విషయంలో రేగిన వివాదంలో యూపీ గవర్నమెంటు దుర్గాశక్తిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆమె ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపడంతో ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యకు పాల్పడిందని ఐఏఎస్ అధికారుల సంఘం వాదిస్తోంది.

  • Loading...

More Telugu News