: ఏటీఎంలను 10 కోట్ల మేర కొల్లగొట్టిన ముఠా అరెస్ట్


ఏటీఎంలను కొల్లగొడుతున్న 9 మంది సభ్యుల ముఠాను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఇప్పటివరకూ 10 కోట్ల రూపాయల మేరకు ఏటీఎంలలో చోరీ చేశారని వెల్లడించారు.

  • Loading...

More Telugu News