: 'సమైక్య' నిరసనలతో శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు వాయిదా


సమైక్యాంధ్రకు మద్దతుగా కొనసాగుతున్న నిరసనలతో.. శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాల నిర్వహణ వాయిదా పడింది. ఈ ఉత్సవాలు ఈ నెల 25 నుంచి అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వీటిని వాయిదా వేసినట్లు అనంతపురం ఆర్డీవో ఈ రోజు ప్రకటించారు. ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

  • Loading...

More Telugu News