టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ బాషా మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు తన సంతాపం తెలియజేశారు. బాషా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.