: బాషా మృతిని జీర్ణించుకోలేకున్నాం: చంద్రబాబు 15-08-2013 Thu 09:57 | లాల్ జాన్ బాషా (56) అకాల మరణాన్ని జీర్ణించుకోలేకున్నామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. బాషా మృతి పట్ల ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.