: సీమాంధ్ర ఉద్యమంపై వర్మ కామెంట్


సీమాంధ్ర ఉద్యమంపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం ప్రజల ఉద్యమం అని అభివర్ణించారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇంత తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు కొనసాగడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని వర్మ ట్వీట్ చేశారు. అవినీతికి తావులేని రీతిలో, అచ్చమైన భావోద్వేగాలతో జరుగుతున్న ఉద్యమం ప్రపంచంలో ఇదొక్కటే అని కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News