: 'యూత్ అసెంబ్లీ'లో చురుగ్గా పాల్గొంటున్న విద్యార్థులు


రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో  జరుగుతున్న యూత్ అసెంబ్లీ కార్యక్రమంలో దాదాపు 100 కళాశాలల నుంచి 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి యూఎస్ డీపీ కార్యక్రమంలో భాగంగా నగరంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

హైదరాబాద్ స్ట్రీట్ కాజ్ ప్రతినిధులు నిర్వహిస్తున్న ఈ
కార్యక్రమం లో ఎంపీ మధుయాష్కీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, శిశుమరణాలను అరికట్టడం, హెచ్ఐవీ నిర్మూలన వంటి పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News