: లోక్ సభ రేపటికి వాయిదా


రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర నేతలు చేస్తున్న ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు పలు వాయిదాల తరువాత సమావేశమైన లోక్ సభలో సీమాంధ్ర ఎంపీలు చర్చను కొనసాగనీయకుండా అడ్డుపడుతుండడంతో, సభను రేపటికి వాయిదా వేస్తూ ప్యానెల్ స్పీకర్ చాకో నిర్ణయం తీసుకున్నారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News